పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన మన ప్రధాని మోడీ నల్ల ధనాన్ని
రూపుమాపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రజలు కూడా దానికి
మద్దతు పలికారు. అయితే ఇప్పుడు లెక్కలు ఎలా ఉన్నాయంటే.రద్దు చేసిన రూ.500 –
రూ.1000 నోట్లలో సుమారు 14.5 లక్షల కోట్ల విలువైనవి మళ్లీ డిపాజిట్ల
రూపంలో బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేశాయి. రద్దు నాటికి దేశంలో చలామనీలో.
లేదంటే నల్లధనంగా మూలుగుతున్న డబ్బు విలువకు ఇది దాదాపు సమానం. అంటే.మోడీ
నిర్ణయంతో నల్లధనం ఏమీ బయటపడలేదన్నమాటే. ఆదాయపు పన్ను శాఖ దాడులతో బయట పడిన
కొంత డబ్బు గురించి ఇంత నిర్ణయం తీసుకోవలసియన అవసరం లేదని, అదేదో ముందే
దాడులు చేసి పట్టుకోవచ్చని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మోడీ మొరో ప్లాన్ వేస్తున్నారంట. కొత్తగా వచ్చిన 2000, 500
రూపాయల నోట్లను కూడా రద్దు చేస్తారని అనుకుంటున్నారు. ఈ నిర్ణయంతో పాటు
నోట్లకు ఎక్స్పయిరీ డేట్ ఉంటుందని, అంటే దానిపై అలాంటి తేదీ ఏమీ
ముద్రించకపోయినా తయారీ తేదీ ఉంటుందని.. అక్కడి ఆర్నెళ్లలో దాని కాలపరిమితి
ముగిసిపోయేలా కొత్త నోట్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్నెళ్ల తరువాత
వాటికవే కరిగిపోతాయట. నేషనల్ సైన్స్ రీసెర్చి మిషన్ ఈ టెక్నాలజీ
తయారుచేయగా
ఆర్బీఐ దీన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదేగాని జరిగితే డబ్బుని ఎక్కువ మొత్తంలో ఎవ్వరు ఇళ్ళల్లో పెట్టుకోలేరు. చచ్చినట్టు బ్యాంక్ లో వెయ్యాలి. అర్థక్రాంతి సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. డీమానిటైజేషన్ ముఖ్యంగా నకిలీ నోట్ల ఏరివేత – ఉగ్రవాద నిరోధానికి బాగా తోడ్పడుతుందని ఆయన చెబుతున్నారు. మరి ఇది నిజంగా అమలులోకి వస్తే దొంగ డబ్బు దొంగలా మెల్ట్ అయ్యి మాయం అయిపోతాది.

No comments:
Post a Comment