ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవిందా అంటూ అ స్వామిని చూడటానికి ఎంతో
ఆత్రుతగా వెళితే, ఆయన్ని చూసే సమయం చాలా తక్కువ దొరుకుతుంది. అలాంటి సమయంలో
ఆయన వేసుకునే దండలు, ఎన్ని ఉన్నాయి అనేది చూడటానికి టైం దొరకదు.సమయం
సరిపోదు. ఆ ఆపదమొక్కుల వాడిని, అనాధరక్షకుడిని చూస్తుంటే… కళ్ళ నిండా ఆనంద
బాష్పాలతో మనసు పొంగిపోతాది. అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూల దండలు
వేస్తారో తెలుసుందాం…
1.శిఖామణి;
శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది.
2.సాలిగ్రామాలు;
ఇవి రెండు మాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది. శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు.
3.కంఠసరి;
ఈ దండ మూడున్నర మూరలు ఉంటుంది. మెడలో రెండు పోర్వలుగా రెండు భుజాల మీదికి అలంకరింపబడే దండ బకటి.

No comments:
Post a Comment