మగవారికి శృంగారానికి సంబంధించిన కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయని అందరికీ
తెలిసిందే. అందులో భాగంగానే సాధమైనంత వరకు ఎక్కువ అమ్మాయిలతో సెక్స్
చెయ్యాలని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ తాజాగా జరిపిన ఒక సర్వ్ లో 7మంది
అమ్మాయిలకు మించి ఎక్కువగా శృంగారంలో పాల్గొనే మగవారిలో ప్రొస్టేట్
క్యాన్సర్ వచ్చే అవకాశాలు రెండింతలు ఎక్కువని ఆస్ట్రేలియాలోని క్యాన్సర్
కౌన్సిల్ కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధకులు తెలిపారు.
అంతే కాదు..శృంగారం చేసేటప్పుడు పురుషుల్లోని హార్మోన్లలో పెనుమార్పులు సంభవిస్తాయని పరిశోధనలో తేలింది. ఇది పురుషుల జీవక్రియ, లైంగిక చర్యల్లో మార్పులకు దారితీస్తుంది.
టీనేజీ నుండే పలువురు అమ్మాయిలతో సెక్సువల్ రిలేషన్ షిప్స్ కలిగి ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తేల్చారు. అధికబరువు, కుటుంబ పెద్దకు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉంటే సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు.
మొన్నటి వరకు ఎవరితో పడితే వారితో శృంగారం చెయ్యడం వల్ల ఎయిడ్స్ వస్తుందని తెల్చినప్పటికీ, రీసెంట్ గా అంతకంటే ముందు 7 మంది ఆడవాళ్ళకు మించి సెక్స్ చేస్తే ఇదిగో ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ వస్తుందని తేలడంతో, విచ్చలవిడిగా శృంగారాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఆలోచనలో పడ్డారు.

No comments:
Post a Comment