మొన్నటివరకు శృంగారానికి వయసుతో సంబంధం ఉండదు అని కొందరు శృంగార నిపుణులు
అన్న విషయం వాస్తవం. కానీ తాజాగా పరిస్థితుల్లో వస్తున్న మార్పులు, తినే
తిండి, చెడు అలవాట్ల వాల్ల తప్పకుండా లేటు వయసులో శృంగారం చెయ్యడం కష్టంగా
మారుతుందని వాళ్ళే అంటున్నారు. అసలు 40 ఏళ్ళ దాటిన దంపతుల్లో చాలా వరకు
సెక్స్ చెయ్యలేకపోతున్నారని చెప్తున్నారు. నాలుగు పదులకు ముందు ఉన్నంత
‘స్పీడ్’ ఆ తరువాత ఉండటం లేదట. దానికి కారణం కొదరికి ఎలాంటి సమస్యలు
లేనప్పటికీ పని ఒత్తిడి, రతిలో పాల్గొనే సమయం లేకపోవడం ఒకటైతే, కొన్ని చెడు
అలవాట్ల వల్ల శృంగారానికి దూరంగా ఉంటున్నారని చెప్తున్నారు నిపుణులు.
కొందరు శృంగార ప్రియులకు వయసుతో పని లేకుండా సెక్స్ చెయ్యాలని ఉంటుంది. అలాంటి వారు తమ దాంపత్య జీవితాన్ని సుఖవంతంగా గడపాలంటే మాత్రం కొన్ని నియమాలు పాటిస్తే చాలట. అవేంటో ఇప్పుడు చూద్దాం. పొగాకు దూరంగా ఉంటే చాలా వరకు శృంగార సమస్యలు దూరం అవుతాయట. పొగతాగే అలవాటు వల్ల రక్తనాళ ఇబ్బందులు శరీరంలో ఎక్కడైనా వస్తాయి. దీనివలన రక్త ప్రవాహంలో అవరోధాలు ఏర్పడి పురుషాంగంలోకి రక్త ప్రవాహం తగ్గుతుంది. పురుషాంగ స్తంభన రక్త ప్రవాహం వల్ల జరిగేదన్న విషయం తెలిసిందే. రక్త ప్రవాహం లోపం వల్ల అంగం సరిగా స్థంభించదు. దీనితో పాటు మగవాళ్ళకు శ్రీఘ్రస్థలన సమస్య కూడా వస్తుందట.
ఇక మహిళల విషయానికొస్తే..పొగాకు ఉపయోగించే వారిలో యోని కండరాలకు, క్లైటోరిస్‌కి రక్త ప్రసరణ తగ్గుతుంది. అంగ ప్రవేశాన్ని ఆనందించలేని పరిస్థితి మహిళలకు కలుగుతుంది. పొగాకు వాడకం వల్ల మగవారిలోనూ, ఆడవారిలో నూ సెక్స్ సమస్యలు పెరిగిపోతున్నాయి. దీనికి దూరమైతే మనిషి ఆరోగ్యపరంగాను, శృంగారపరంగాను హాయిగా జీవించవచ్చు అంటున్నారు. మొన్నటి వరకు పొగాకు అంటే క్యాన్సర్ వస్తుంది అనేవారు. ఇప్పుడు దాని ప్రభావం సెక్సువల్ లైఫ్ మీద కూడా పడుతుందని నిర్ధారణ అయ్యింది. సో..పొగాకు వాడకపోవడమే మంచిదన్నామాట.

No comments:
Post a Comment