దేశంలో సరైన వైద్యం అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు రాష్ట్రపతి
ప్రణబ్ ముఖర్జీ. ఆర్మీ డెంటల్ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రణబ్..
విద్యార్ధులకు మంచి విద్యనందిచాలన్నారు. మహిళలు ఎడ్యుకేట్ అయితే ఓ
ఫ్యామిలీనే ఎడ్యుకేట్ చేస్తారని తెలిపారు. దేశంలో డెంటల్ సమస్యతో చాలా మంది
ఇబ్బందులు పడుతున్నారని…జంక్ ఫుడ్, కూల్ డ్రింక్ ల విషయంలో జాగ్రత్తగా
ఉండాలని చెప్పారు. స్నాతకోత్సవంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు
రాష్ట్రపతి.
No comments:
Post a Comment