నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు
నిర్ణయాన్ని స్వాగతిస్తూ కర్ణాటక బీదర్‌లోని సృష్టి దృష్టి బట్టల దుకాణం
యజమాని చంద్రశేఖర్ పసార్గే ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నోట్ల రద్దును
సమర్థిస్తూ రూపాయకే చీర అమ్మారు. ఇప్పటివరకూ మూడు వేల చీరలు అమ్మారు
ఒక్కో చీర ధర వంద ఉన్నా కేవలం ఒక్కరూపాయికే అమ్మారు. లక్ష చీరలు అమ్మాలనేది తన టార్గెట్ అని చెప్పారు. రూపాయకే చీర అనే విషయం తెలియడంతో మహిళలు పోటెత్తారు. గుంపును అదుపుచేయడానికి పోలీసులు రావాల్సి వచ్చింది
ఒక్కో చీర ధర వంద ఉన్నా కేవలం ఒక్కరూపాయికే అమ్మారు. లక్ష చీరలు అమ్మాలనేది తన టార్గెట్ అని చెప్పారు. రూపాయకే చీర అనే విషయం తెలియడంతో మహిళలు పోటెత్తారు. గుంపును అదుపుచేయడానికి పోలీసులు రావాల్సి వచ్చింది
No comments:
Post a Comment