Tuesday, 29 November 2016

టీవీ ఛానళ్లు రేటింగ్స్ పెంచుకోవడానికే సంచలనాత్మక వార్తలకు ప్రాధాన్యం ఇస్తున్నాయనే మాట చాలాకాలంగా వినిపిస్తోంది. సెన్షేషన్స్ సృష్టించి రేటింగ్స్ పెంచుకునేందుకు ఇస్తున్న ప్రాధాన్యత.. సమాజంలోని అవలక్షణాలను వెలికితీసేందుకు ఇవ్వట్లేదనేది మెజారిటీ ప్రజల మాట. అందుకే న్యూస్ ఛానళ్లంటేనే విరక్తి చెందారు జనాలు. స్థాయిలేని వార్తలను కూడా బ్రేకింగ్ న్యూస్ గా మార్చి.. రేటింగ్స్ పెంచుకుంటున్నాయనే ఆరోపణలకు లెక్కేలేదు.


barc-new-logo
ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రెండు టాప్ ఛానళ్లు రేటింగ్స్ లో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. అందులో ఒకటి టీవీ9 కాగా, మరొకటి వీ6.
తెలుగు న్యూస్ ఛానళ్లలో టీవీ9ది తిరుగులేని ఆధిపత్యం. ఛానల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ఆ ఛానల్ దే ఆధిపత్యం. రేటింగ్స్ లో దానికి తిరుగులేదు. అలాగే వీ6 తెలంగాణలో నెంబర్ వన్ ఛానల్. అలాంటి రెండు టాప్ ఛానల్స్ రేటింగ్స్ లో అక్రమాలకు పాల్పడిందంటే- చాలా మందికి నమ్మకపోవచ్చు. అయితే ఇది ముమ్మాటికీ నిజం. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా.. ప్రస్తుతం టీవీ ఛానళ్లకు రేటింగ్స్ ఇస్తోంది. ఈవారం రేటింగ్స్ లో టీవీ9, వీ6 రేటింగ్స్ విడుదల కాలేదు.
దీనిపై ఓ మెwhatsapp-image-2016-11-24-at-12-40-13-pm-1యిల్ ను బార్క్ తన సబ్ స్క్రైబర్స్ కు పంపించింది. అందులో ఈ రెండు ఛానళ్లు మోసాలకు పాల్పడినట్లు వెల్లడించింది. 4వారాల పాటు ఈ రెండు ఛానళ్ల రేటింగ్స్ ను నిషేధిస్తున్నట్టు తెలిపింది. ఈ జాబితాలో ఇండియా న్యూస్ కూడా ఉంది. కొంతకాలంగా బార్క్.. తన విశ్వసనీయతను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది.


 ఇందుకోసం అంతర్గత సర్వేలను నిర్వహిస్తోంది. సమగ్రమైన, నికార్సైన రేటింగ్స్ ఇచ్చేందుకు ట్రై చేస్తోంది. అందుకే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. ఇది తొలివిడత మాత్రమేనని.. మున్ముందు మరిన్ని ఛానళ్లపై వేటు తప్పదని తెలుస్తోంది.
మొత్తానికి టాప్ ఛానళ్లుగా పేరొందిన టీవీ9, వీ6 ఛానళ్ల భండారం బయటపడింది.




 తెలుగులో మరికొన్ని ఛానళ్లు కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాయనే సమాచారం మీడియాలో జోరుగా సాగుతోంది. మున్ముందు అలాంటి ఛానళ్లపై కూడా వేటుపడక తప్పదని బార్క్ తీసుకున్న తాజా చర్య నిర్ధారిస్తోంది. టాప్ ఛానళ్లపైనే వేటు పడినప్పుడు.. ఇక మిగిలిన ఛానళ్లపైన కూడా వేటు ఖాయమనే వార్త ఇప్పుడు మీడియాలో జోరుగా సాగుతోంది. మరి చూద్దాం.. ఏమవుతుందో..!



 Pencukovadanike ratings preferred TV channels istunnayane voice breaking news doing the rounds for a long time. Create sensesans give priority to increase the ratings and find complications .. ivvatledanedi majority of people in the community saying. Hence the people of News chanallantene aversion. Also significant news .. Breaking News March Ratings lekkeledu pencukuntunnayane charges. Barc-new-logoCekurustu the strength of these charges .. Telugu states now indulged in irregularities in the ratings of the top channels is confirmed. One of the TV 9, other V 6.Telugu news channels on the TV 9 is dominated by the turn. So far, they have dominated since the beginning of the channel in the channel. Rotate it in the ratings. As well as the number one channel in the Wii 6 in Telangana. Palpadindante irregularities in the top two channels such ratings may not trust a lot of people. However, allude to it. Broadcast Audience Research Council of India .. currently has ratings of TV channels. Ivaram TV 9 in the ratings, the ratings could be released in the wee 6.And it's rich whatsapp-image-2016-11-24-at-12-40-13-pm-1 from the bark Mail sent to the sub skraibars. Has been convicted of fraud in which the two channels. Nisedhistunnattu 4 weeks, according to the ratings of the two channels. India is also in the news in this list. Bark for quite some time .. Trying to prove his loyalty. For this purpose, conducting internal surveys. Comprehensive, has tried to nikarsaina ratings. So for a long time trying to mopenduku akramarkulapai heavy hand. It was not tolividata .. more channels to further cut seems inevitable.The sum of the so-called top channels on the TV 9, the Wii was a fund of 6 channels. Similar irregularities in other channels in English palpadutunnayane information is underway in the media. The latest action taken by the bark of such channels would also further confirms vetupadaka. .. The rest of the top chanallapaine eliminated when the ax would also chanallapaina news media is underway now. .. .. Let's see what happens!





ఈ వారం రేటింగ్స్
BARC News Channels Ratings:
Total AP+TS, TG:15+, Wk46/Wk45
DATA FOR TV9 & V6 SHALL NOT BE PUBLISHED FROM WEEK 46’16 TO WEEK 49’16 DUE TO SUSPECTED MALAFIDE PRACTICE
All News Channels GRPs- 833/1129
1st position TV5 – 213/208
2nd position NTV – 191/177
3rd position 10TV – 121/104
4th position ABN – 101/97
5th position T News – 67/77
6th position ETV AP – 40/47
7th position Sakshi – 37/30
8th position Studio N – 26/25
9th position I News – 12/11
10th position Gem News – 7/6
11th position HMTV – 7/5
12th position ETV TG –  6/7
13th position Jai TG – 3/3
14th position Express – 2/2

No comments:

Post a Comment