మన ఇంట్లో బల్లి కనిపించిందంటే.. చాలా అసహ్యంగా, ఇబ్బందిగా ఫీలవుతాం.
బల్లులు ఇంట్లో ఉండటాన్ని, తిరగడాన్ని ఎవరూ ఇష్టపడరు. కానీ.. బల్లులు
ఇంట్లో ఉండటం, బల్లి ఇంట్లో తిరగడం వంటి లక్షణాలన్నీ కొన్ని ఆశ్చర్యకర
సంకేతాలను ఇస్తాయి. బల్లులకు ముందుగా భవిష్యత్ ని అంచనావేసే సత్తా,
మున్ముందు ఏం జరగబోతుందని సూచించే తెలివి ఉంటుందట. మనం అంటే.. మనుషులు కూడా
అంచనా వేయలేని విషయాలను బల్లులు ముందుగానే ఊహిస్తాయట.
బల్లిలు కూడా ఇతర జంతువుల లాగే.. మెస్సంర్స్ లా వ్యవమరిస్తాయి. ఏదైనా విపత్తు జరగబోతుందనే విషయాన్ని జంతువులు.. వాటికున్న సెన్సింగ్ పవర్స్ అవి ముందుగానే పసికట్టేస్తాయి. అలాగే బల్లులు కూడా.. కొన్ని సందర్భాల్లో కమ్యునికేట్ అవుతాయి. బల్లులు అరిచినప్పుడు, రెండు బల్లులు పోట్లాడినప్పుడు, బల్లులు పదే పదే తిరిగినప్పుడు ఇచ్చే సందేశం, సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం..
రెండు బల్లులు
ఒకవేళ మీ ఇంట్లో రెండు బల్లులు ఒకేచోట చేరి గొడవ పడుతున్నాయి అంటే.. మీరు ప్రేమించే వ్యక్తి నుంచి విడిపోతారని సంకేతం.
గృహప్రవేశం సమయంలో
గృహప్రవేశం సమయంలో.. చనిపోయిన బల్లి కనిపించింది అంటే.. ఆ ఇంట్లో ఉండబోయేవాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిక
బల్లి శబ్ధం
పగటిపూట బల్లి శబ్ధాన్ని విన్నారు అంటే.. అది చెడు సంకేతం కాదు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
పొట్టపై బల్లి
ఆడవాళ్ల పొట్టపై బల్లి పడింది అంటే.. త్వరలోనే గర్భం పొందుతారని సంకేతమని.. జమైకాన్ లెజెండ్ ప్రకారం తెలుస్తోంది.
పరిష్కరించలేరని
ఒకవేళ మీరు సమస్యను పరిష్కరించే పనిలో నిమగ్నమైనప్పుడు.. బల్లిని చూశారంటే.. మిమ్మల్ని మీరు.. ఆ సమస్య పరిష్కారం చేయకుండా వదిలిపెట్టాలని సంకేతం.
సరిపడా నిద్ర
ఒకవేళ మీరు వెళ్తున్న దారిలో బల్లి అడ్డం వచ్చిందంటే.. మీరు సరిపడా నిద్రపొందడం లేదని సూచిస్తుంది
మోకాలిపై బల్లి
మోకాలిపై పడింది అంటే.. మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారని సంకేతం.

No comments:
Post a Comment