Tuesday, 29 November 2016

శుక్రవారం నాడు గోమతి చక్రంతో ఇలా పూజిస్తే.. లక్ష్మీ అనుగ్రహంతో సిరిసంపదలకు లోటు ఉండదు..

  • లక్ష్మి దేవి అనుగ్రహం, చక్కటి ఆరోగ్యం కోసం శుక్రవారం నాడు గోమతి చక్రాన్ని పూజా మందిరంలో ఉంచుకోవాలి. ఈ గోమతి చక్రం చూడటానికి శ్రీ మహా విష్ణువు యొక్క ఆయుధమైన శుదర్సన చక్రం ఆకారంలో ఉంటుంది కాబట్టి, లక్ష్మి దేవి యొక్క జన్మ స్థానం అయినటువంటి నీటిలో లభిస్తుంది కాబట్టి… లక్ష్మి దేవికి గోమతి చక్రం అంటే ఎంతో ప్రీతీ దాయకమైనదని శాస్త్రాలు వర్ణించడం జరిగింది.
  • ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతుంటే.. వాళ్ళందరూ తప్పనిసరిగా గోమతి చక్రాన్ని ఉపయోగిస్తే మంచిది. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో గోమతి చక్రాన్ని వేసి, ‘ఓం వం ఆర్యోనికరీ రోగానశేషా నమః’ ఈ మంత్రాన్ని 21 సార్లు జపించిన తరువాత గ్లాసులో నుంచి గోమాతిచాక్రాన్ని తీసివేసి ఆ నీటిని తీసుకుంటే అనారోగ్యం నుండి బయటపడి ఆరోగ్యవంతులం కావడానికి ఎంతో ఆశ్కారం ఉంది.
  •  
  •  
  •  
  • రాహు, కేతు, సర్ప దోషాలు ఉన్న వారు శుక్రవారం నాడు పూజ మందిరం లో గోమతి చక్రాలను ఉంచి దానికి పసుపు కుంకుమలను అలంకరిస్తే… ఈ దోషాల నుంచి బయట పడవచ్చు.
  • చిన్న పిల్లలు దృష్టి దోషంతో బాధ పడతున్నట్టు అయితే… గోమతి చక్రాన్ని ఒక వెండి తాయిత్తులో ఉంచి, పిల్లల మేడలో వేస్తే దృష్టి దోషం నుంచి బయట పడవచ్చు.
  • వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా సంభవించి బాధలు పడే వారు వ్యాపారంలో సింహ ద్వారం ముందు, రెండు గోమతి చక్రాలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో అలా వేలాడదియ్యటం ద్వారా, వాటి కిందనుంచి నడవటం వలన వ్యాపారంలో లాభాలు పొందటానికి ఆశ్కారం ఉంది.
  • స్త్రీలకు తరచు అబార్షన్లు లాంటివి అవుతుంటే… అటువంటి వారు రెండు గోమతి చక్రాలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ధరించడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
  • కోర్టు పనులు అలాగే ఏ ఇతర ముఖ్యమైన పనులు మీద బయటకు వెళ్ళినా గోమతి చక్రాని దగ్గర ఉంచుకుంటే మంచి ఫలితం వస్తుంది.
  • గృహ నిర్మాణంలో పునాదులలో నాలుగు వైపులా 11 గోమతి చక్రాలను పెడితే ఎలాంటి వాస్తు దోషం ఉండదు.
  •  
  •  

No comments:

Post a Comment