రుద్రుని కన్నుల నుండి నేలపై బడిన నీటి బిందువులే రుద్రాక్షాలు . రుద్రాక్ష లతో శివారాధన , రుద్రాక్ష ధారణ సర్వ పాపహరనమ్.
రుద్రాక్ష లలో 22 రకాలు ఉంటాయి . ముఖ్యమైనవి 14 మాత్రమే (13 ఉండదు ) . అవేమిటో చూద్దాం
ఏకముఖి రుద్రాక్ష పరమశివునికి ప్రతీక , ద్విముఖి రుద్రాక్ష దేవతా స్వరూపం , త్రిముఖి రుద్రాక్ష అగ్ని దేవుని స్వరూపం , చతుర్ముఖి బ్రహ్మ దేవుని ప్రతీక , పంచముఖి కాలాగ్ని స్వరూపం
, షణ్ముఖి కార్తికేయుని ప్రతీక , సప్తముఖి సప్త స్వరాలకు , అష్టముఖి మహగణపతి , నవముఖి కనక దుర్గ , దశముఖి శ్రీ మహవిష్ణువు , ఏకాదశముఖి ద్వాదశ ముఖి మహేంద్రుని ప్రతీక , చతుర్దశ ముఖి రుద్రాక్ష హనుమంతుని ప్రతిరూపం . ఏ రుద్రాక్ష ధరించినా గంగాజాలంతో శుద్ది చేసి ఆ రుద్రాక్ష కు సంబందించిన మంత్ర జపంతో సోమవారం ప్రాతఃకాలంలో ధరించండి .
యః స్వయం భవతి స స్వయంభూరీశ్వర:

No comments:
Post a Comment