Tuesday, 29 November 2016

హరిహరాత్మజం శ్రీ అయ్యప్ప స్వామి.

ఓం శ్రీ స్వామియే - శరణం అయ్యప్ప
ఓం హరిహర సుతనే శరణం అయ్యప్ప


ఓం ఆపద్భాందవనే శరణం అయ్యప్ప
ఓం అనాధ రక్షకనే శరణం అయ్యప్ప
ఓం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప
ఓం అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప
ఓం అయ్యప్పనే శరణం అయ్యప్ప
ఓం ఆరియంగాపు అయ్యావే శరణం అయ్యప్ప




ఓం అచ్చన్ కోవిల్ అరసే శరణం అయ్యప్ప
ఓం కులుత్తు పులై బాలకనే శరణం అయ్యప్ప
ఓం ఎరుమేలి శాస్తావే శరణం అయ్యప్ప
ఓం వావర్ స్వామియే శరణం అయ్యప్ప
ఓం కన్నె మూల మహా గణపతియే శరణం అయ్యప్ప
ఓం నాగ రాజావే శరణం అయ్యప్ప
ఓం మాలికా పురత్తమ్మ లోకదేవి మాతవే శరణం అయ్యప్ప




ఓం కరుప్ప స్వామియే శరణం అయ్యప్ప
ఓం సేవిప్పవర్ కానంద మూర్తియే శరణం అయ్యప్ప
ఓం కాశీ వాసియే శరణం అయ్యప్ప
ఓం హరిద్వార్ నివాసియే శరణం అయ్యప్ప
ఓం శ్రీరంగ పట్టణ వాసియే శరణం అయ్యప్ప
ఓం కరుప్పత్తూర్ వాసియే శరణం అయ్యప్ప
ఓం ద్వారపూడి ధర్మ శాస్తావే శరణం అయ్యప్ప




ఓం సద్గురు నాధావే శరణం అయ్యప్ప
ఓం విల్లాళి వీరనే శరణం అయ్యప్ప
ఓం వీర మణి కంటనే శరణం అయ్యప్ప
ఓం ధర్మ శాస్తావే శరణం అయ్యప్ప
ఓం శరణు ఘోష ప్రియనే శరణం అయ్యప్ప
ఓం కాంత మలై వాసనే శరణం అయ్యప్ప
ఓం పోన్నంబల వాసనే శరణం అయ్యప్ప
ఓం పంబా శిశువే శరణం అయ్యప్ప
ఓం పందల రాజకుమారనే శరణం అయ్యప్ప
ఓం వావరన్ తోలనే శరణం అయ్యప్ప
ఓం మొహినీ సుతనే శరణం అయ్యప్ప
ఓం కణ్ కండ దైవమే శరణం అయ్యప్ప
ఓం కలియుగ వరదనే శరణం అయ్యప్ప
ఓం సర్వరోగనివారణ ధన్వంతర మూర్తియే శరణం అయ్యప్ప
ఓం మహిషి మర్ధననే శరణం అయ్యప్ప
ఓం పూర్ణ పుష్కల నాధనే శరణం అయ్యప్ప
ఓం వన్ పులి వాహననే శరణం అయ్యప్ప
ఓం భక్త వత్సలనే శరణం అయ్యప్ప
ఓం భూలోక నాధనే శరణం అయ్యప్ప
ఓం అయిందు మలై వాసనే శరణం అయ్యప్ప



ఓం శబరీ గిరీశనే శరణం అయ్యప్ప
ఓం ఇరుముడి ప్రియనే శరణం అయ్యప్ప
ఓం అభిషేక ప్రియనే శరణం అయ్యప్ప
ఓం వేదప్పారుళినే శరణం అయ్యప్ప
ఓం నిత్య బ్రహ్మ చారియే శరణం అయ్యప్ప
ఓం సర్వ మంగళ దాయకనే శరణం అయ్యప్ప




ఓం వీరాధి వీరనే శరణం అయ్యప్ప
ఓం ఓంకారప్పొరుళే శరణం అయ్యప్ప
ఓం ఆనంద రూపనే శరణం అయ్యప్ప
ఓం భక్త చిత్తాది వాసనే శరణం అయ్యప్ప
ఓం ఆశ్రిత వత్సలనే శరణం అయ్యప్ప
ఓం భూత గణాధిపతయే శరణం అయ్యప్ప
ఓం శక్తి రూపనే శరణం అయ్యప్ప
ఓం శాంత మూర్తియే శరణం అయ్యప్ప
ఓం పదునెట్టాంబడిక్కి అధిపతియే శరణం అయ్యప్ప



ఓం కట్టాళ విషరారమ్ నే శరణం అయ్యప్ప
ఓం ఋషికుల రక్షకనే శరణం అయ్యప్ప
ఓం వేద ప్రియనే శరణం అయ్యప్ప
ఓం ఉత్తరా నక్షత్ర జాతకనే శరణం అయ్యప్ప
ఓం తపోధననే శరణం అయ్యప్ప
ఓం ఎంగళ్ కుల దైవమే శరణం అయ్యప్ప



ఓం జగన్మోహననే శరణం అయ్యప్ప
ఓం మోహన రూపనే శరణం అయ్యప్ప
ఓం మాధవ సుతనే శరణం అయ్యప్ప
ఓం యదుకుల వీరనే శరణం అయ్యప్ప
ఓం మామలై వాసనే శరణం అయ్యప్ప
ఓం షణ్ముఖ సోదరనే శరణం అయ్యప్ప
ఓం వేదాంత రూపనే శరణం అయ్యప్ప
ఓం శంకర సుతనే శరణం అయ్యప్ప

ఓం శత్రు సంహరనే శరణం అయ్యప్ప
ఓం సద్గుణ మూర్తియే శరణం అయ్యప్ప
ఓం పరాశక్తియే శరణం అయ్యప్ప
ఓం పరాత్పరనే శరణం అయ్యప్ప
ఓం పరంజ్యోతియే శరణం అయ్యప్ప
ఓం హోమ ప్రియనే శరణం అయ్యప్ప
ఓం గణపతి సోదరనే శరణం అయ్యప్ప



ఓం మహా శాస్త్రావే శరణం అయ్యప్ప
ఓం విష్ణు సుతనే శరణం అయ్యప్ప
ఓం సకల కళా వల్లభనే శరణం అయ్యప్ప
ఓం లోక రక్షకనే శరణం అయ్యప్ప
ఓం అమిత గుణాకరనే శరణం అయ్యప్ప
ఓం అలంకార ప్రియనే శరణం అయ్యప్ప
ఓం కన్నిమారై కాప్పవనే శరణం అయ్యప్ప
ఓం భువనేశ్వరనే శరణం అయ్యప్ప
ఓం మాతా పితా గురు దైవమే శరణం అయ్యప్ప
ఓం స్వామియున్ పుంగా వనమే శరణం అయ్యప్ప
ఓం అళుదా నదియే శరణం అయ్యప్ప
ఓం అళుదా మేడే శరణం అయ్యప్ప
ఓం కళ్లిడం కుండ్రే శరణం అయ్యప్ప
ఓం కరిమలై ఏట్రమే శరణం అయ్యప్ప
ఓం కరిమలై ఎరక్కమే శరణం అయ్యప్ప
ఓం పెరియాన వట్టమే శరణం అయ్యప్ప
ఓం చెరియాన వట్టమే శరణం అయ్యప్ప
ఓం పంబా నదియే శరణం అయ్యప్ప
ఓం పంబయిల్ విళక్కే శరణం అయ్యప్ప
ఓం నీలిమల యెట్రమే శరణం అయ్యప్ప
ఓం అప్పాచి మేడే శరణం అయ్యప్ప
ఓం శబరి పీటమే శరణం అయ్యప్ప
ఓం శరం గుత్తి యాలే శరణం అయ్యప్ప
ఓం భస్మ కుళమే శరణం అయ్యప్ప
ఓం పదు నెట్టాంబడియే శరణం అయ్యప్ప

షేర్ చేయండి share this
ఓం నెయ్యాభిషేక ప్రియనే శరణం అయ్యప్ప
ఓం కర్పూర స్వరూపనే శరణం అయ్యప్ప
ఓం జ్యోతి స్వరూపనె శరణం అయ్యప్ప
ఓం మకర జ్యోతియే శరణం అయ్యప్ప
ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్
అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప

శ్రీ అయ్యప్ప స్వామి శరణు ఘోష

No comments:

Post a Comment