Tuesday 29 November 2016

అయ్యప్ప దీక్ష అంటే ఏమిటీ.?

నిశ్చలమైన (చంచలము కానట్టి) మనస్సుతో సంకల్పిచడాన్ని దీక్ష అంటారు. మనస్సును, వాక్కును, శరీరమును త్రికరణ సుద్దిగా నడిపింపజేస్తానని స్పంకల్పించి, ఇంధ్రియాలను చెడు కర్మల నుండి మరల్చి సత్కర్మలలొ వినియోగించుటకు ఫ్రతిగ్న చెసుకొనుటను దీక్ష అంటారు.
అహింస, సత్యము, ఆస్థేయము, బ్రహ్మచర్యం, అపరిగ్రహము అనే మహవ్రతాలను మనోవాక్కాయ కర్మల ద్వారా ఆచరించుటను దీక్ష అంటారు

No comments:

Post a Comment