చిత్రసీమకి
సామాజిక అనుసంధాన వేదికలు కీలకంగా మారాయి. తారలు తమ వ్యక్తిగత
అభిప్రాయాలు, సినిమాల సమాచారం పంచుకోవడం ఎక్కువైంది. యువ తారలతో
పాటు సీనియర్లు కూడా ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నారు. కమల్‌హాసన్‌లాంటి
నటులు ఈ ఏడాదే ట్విట్టర్‌లోకి అడుగుపెట్టారు. చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ
నంబర్ 150’, బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కూడా ఆన్‌లైన్‌లో
పెద్దయెత్తున హంగామా చేస్తున్నాయి. చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంలోని
పాటల్ని ఒకొక్కటిగా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. అమ్మడు లెట్స్
డు కుమ్ముడు... పాట ఇప్పటికే 70 లక్షల మంది చూశారు. బాలకృష్ణ ‘గౌతమిపుత్ర
శాతకర్ణి’ ట్రైలర్ కూడా ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఏడాది పవన్‌కల్యాణ్
‘సర్దార్ గబ్బర్‌సింగ్’, అల్లు అర్జున్ ‘సరైనోడు’, ఎన్టీఆర్ ‘జనతా
గ్యారేజ్’, రామ్‌చరణ్ ‘ధృవ’, నాగచైతన్య ‘ప్రేమమ్’, వెంకటేష్
‘బాబు బంగారం’, ‘గురు’ చిత్రాలకి సంబంధించిన ప్రచార చిత్రాలు కూడా
ఆన్‌లైన్‌ని ఓ వూపు వూపేశాయి. రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా పవన్‌కల్యాణ్‌తో
పాటు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలపైన చేసిన కొన్ని వ్యాఖ్యలు అలజడి సృష్టించాయి.
Friday, 30 December 2016
దేశసంపదను భక్షిస్తున్న ఎలుకను పట్టాల్సిందే అందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రధాని మోదీ స్పష్టీకరణ మూడేళ్ల క్రితం కుంభకోణాలతో నష్టంపైనే చర్చంతా ఎంత తిరిగొచ్చిందన్నదే ఇప్పుడు ప్రజల్లో ముచ్చట అని వెల్లడి ఆధార్ అనుసంధానిత చెల్లింపులకు ‘భీమ్’ యాప్ ప్రారంభం
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని
విమర్శిస్తున్న కాంగ్రెస్‌ను
ప్రధాని మోదీ దుయ్యబట్టారు.
దేశ సంపదను భక్షిస్తున్న ఎలుకను
పట్టుకునేందుకే పెద్ద నోట్ల
రద్దు నిర్ణయం తీసుకున్నామని
స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం
పత్రికల నిండా బొగ్గు కుంభకోణం,
2జీ కుంభకోణం వంటి వాటి కారణంగా
ఎంత మొత్తం నష్టం వాటిల్లిందన్నదాని
గురించే కథనాలుండేవని, ఇప్పుడు
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు
ఖాతాల్లో ఎంత మొత్తం జమయిందన్నదానిపై
ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారని
అన్నారు. డిజిటల్ నగదు ఉద్యమ
విజయోత్సవ కార్యక్రమం డిజిధన్
మేళాలో శుక్రవారం ప్రధాని పాల్గొని
ప్రసంగించారు. వేలి ముద్ర ఆధారంగా
ఆధార్ అనుసంధాన,ంతో చెల్లింపులకు
వీలు కలిగించే కొత్త యాప్ ‘భీమ్’(BHIM-Bharat
Interface for Money)ను
ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు.
పేదలు, అణగారిన వర్గాల ఉన్నతికి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్
భీమ్‌రావ్ అంబేడ్కర్ చేసిన
కృషికి గుర్తింపుగా ఆయన పేరును
ఈ యాప్‌నకు పెట్టారు. ప్రస్తుతం
ఈ యాప్ భద్రతాంశాలపై ప్రభుత్వం
కసరత్తు చేస్తోందని, రెండు వారాల్లో
దేశవ్యాప్తంగా సేవలు అందుబాటులోకి
వస్తాయని ప్రధాని వెల్లడించారు.
ఆశావాదులకు వేల అవకాశాలు
‘‘కొంత మంది నిరాశావాదులు. వారు తమ దైనందిన జీవితాన్ని నిరాశావాదంతో ప్రారంభిస్తారు. నిరాశావాదికి నా వద్ద మందు లేదు. కానీ ఆశావాదులకు నా వద్ద వేల అవకాశాలున్నాయి.’’ అని ప్రధాని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో సాధించిందేమీ లేదని, కొండను తవ్వి ఎలుకను పట్టారని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యపై చురకలు వేస్తూ ‘‘పేదల సంపదను భక్షిస్తున్నందున నేను ఎలుకను బయటకు రప్పించాలనుకున్నాను. దీనిపై మేము వేగిరంగా పని చేస్తున్నాం.’’ అని అన్నారు. ‘‘మూడేళ్ల క్రితం కుంభకోణాల్లో ఎంత నష్టం వాటిల్లిందన్నదే వార్తల ప్రధానాంశంగా ఉండేది. ఇప్పుడు వాపసు ఎంత వస్తున్నదానిపైనే చర్చంతా. ఇదీ తేడా.’’ అని ప్రధాని అన్నారు.
అవినీతి, నల్లధనం సమస్యను ఎదుర్కోవడానికి ప్రజలు కష్టపడి పని చేయడం వల్లే 86శాతం నగదును మార్చగల్గామని చెప్పారు. ‘‘ప్రజలు చూపించిన ఈ శక్తి సామాన్యమైనది కాదు. ఈ శక్తి దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది.’’ అని అన్నారు. పేదలకు దేశ వనరులు, సంపదపై అధికారం ఉందన్నారు. ‘‘ఈ యాప్ ద్వారా భారతరత్న భీమ్‌రావ్ అంబేడ్కర్ పేరు భారత ఆర్థికవ్యవస్థలో ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తుంది.’’ అని ప్రధాని చెప్పారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న భారత్.. ఎన్నికల్లో ఈవీఎంలను ఎలా ఉపయోగిస్తుందని ప్రపంచం ఆశ్యర్యపోయిందని ప్రధాని గుర్తు చేశారు. ‘‘భారత్ యువ దేశం. 65శాతం మంది వయస్సు 35 సంవత్సరాల లోపే. వారంతా డిజిటల్ లావాదేవీలకు మళ్లితే అది చరిత్రాత్మకమే అవుతుంది. భారత్ ముఖచిత్రమే మారిపోతుంది. భీమ్ యాప్.. పేదలు, దళితులు, రైతులు, గిరిజనులకు సాధికారికతను కల్పిస్తుంది.’’ అని చెప్పారు. ప్రభుత్వం 100 కోట్లకు పైగా ఆధార్ సంఖ్యలను జారీ చేసిందని, వందకోట్లకు పైగా మొబైల్ ఫోన్లు దేశంలో ఉన్నాయని, ఒకసారి దేశం డిజిటల్‌లోకి మారితే చరిత్రను సృష్టిస్తుందని ప్రధాని అన్నారు. కొత్త ఏడాది ప్రారంభం నుంచి రోజుకు కనీసం ఐదు డిజిటల్ లావాదేవీలు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భీమ్ యాప్‌ను ఉపయోగించి ప్రధాని మోదీ ఖాదీ గ్రామోద్యోగ్ నుంచి కశ్మీరీ శాలువా, రుమాలు కొన్నారు.

ఇంటర్నెట్ లేకుండా భీమ్ యాప్ :మోడీ
ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖింపబడుతుందన్నారు ప్రధాని మోడీ. ఢిల్లీలో జరిగిన డిజిధన్ కార్యక్రమంలో బీమ్ యాప్ ను ప్రారంభిస్తూ వచ్చే ఏడాది నుంచి ప్రతి ఒక్కరూ రోజుకు 5 డిజిటల్ లావాదేవీలు జరిపితే చాలు దేశం డిజిటల్ మయం మవుతుందన్నారు. దేశంలోని 600 మిలియన్ల మంది భీమ్ యాప్ కు అలవాటు పడతారన్నారు. నగదు, అవినీతి రహిత దేశంగా ఇండియా మారిపోతుందన్నారు. రెండు ఫోన్లు పెట్టుకొని డిజిటల్ పేమెంట్ చేయడం లేదా అని అందరూ అడిగే పరిస్థితి తెచ్చుకోవదన్నారు ప్రధాని.
మూడేళ్ల క్రితం దేశం ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. బంగారు పాత్రల్లో తినే దేశాన్ని పేదరికంలోకి నెట్టేశారన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని తెలిపారు మోడీ. జనవరి 1 నుంచి చూడండి దేశం మొత్తం భీమ్ యాప్ ద్వారానే డిజిటల్ లావాదేవీలు జరగుతాయన్నారు. కొద్ధి రోజుల్లోనే దేశం మొత్తం డిజిటల్ మయం అయిపోతుందన్నారు. భారత్ లో చెలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ ని సిస్టమ్ నుంచి తొలగించ గలిగాం అన్నారు. దేశ ఖజానా..పేద ప్రజల చేతుల్లోనే ఉండాలన్నారు.
డిజిటల్
‘భీమ్’ యాప్ ప్రత్యేకతలు
ప్రపంచంలోనే
అత్యంత పెద్ద అద్భుతంగా భీమ్ యాప్ అవతరించబోతోంది. ఆ రోజు ఎంతో
దూరంలో లేదు. అన్ని లావాదేవీలు భీమ్ యాప్ ద్వారానే జరుగుతాయి.’’
-ప్రధాని
మోదీ
డిజిటల్
లావాదేవీల దిశగా మరో ముఖ్యమైన అడుగు పడింది. వినియోగదారులు తాము
కొన్న వస్తువులకు, పొందిన సేవలకు చేయాల్సిన చెల్లింపులను డిజిటల్ పద్ధతిలో
అత్యంత సరళతరం చేసే యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ యాప్
ద్వారా డబ్బు వేరొకరికి బదిలీ చేయవచ్చు. వేరొకరి నుంచి స్వీకరించవచ్చు.
సెకన్ల వ్యవధిలోనే లావాదేవీలు పూర్తవుతాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్
ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) భీమ్ పేరుతో దీన్ని అభివృద్ధి చేసింది. ప్రస్తుతం
భద్రతాంశాల పరిశీలనలో ఉంది. మరో రెండువారాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి
వస్తుంది. బ్యాంకు ఖాతాను ఆధార్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఈ యాప్
పని చేస్తుంది. వస్తువులు కొన్న, సేవలు పొందిన వినియోగదారులు తమ వద్ద
ఫోన్ కానీ, ఇంటర్నెట్ కనెక్షన్ కానీ లేకుండా కూడా వ్యాపారులకు డిజిటల్
డబ్బు చెల్లించవచ్చు. వ్యాపారుల స్మార్ట్‌ఫోన్లలో భీమ్ యాప్ ఉంటేచాలు.
ఆ ఫోన్‌ను బయోమెట్రిక్ రీడర్‌కు అనుసంధానిస్తారు. ఆ యాప్‌లో వినియోగదారుడు
తన ఆధార్ సంఖ్యను కొట్టవలసి ఉంటుంది. అనంతరం ఏ బ్యాంకు ద్వారా నగదు
చెల్లించాలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ పరికరంపై వేలిముద్రను
స్కాన్ చేయడం ద్వారా ఆ వినియోగదారుడే అసలు ఖాతాదారుడా కాదా అని నిర్ధారణ
అవుతుంది. అంటే వేలిముద్రే పాస్‌వర్డ్‌గా పని చేస్తుంది. ఈ యాప్‌ను ఉపయోగించుకున్నందుకు
ఎటువంటి సేవా రుసుములుండవు. వ్యాపారులు డిజిటల్ లావాదేవీలకు మళ్లడానికి
ఇది దోహదం చేయనుంది. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు
తీసుకోవాలంటే మాస్టర్‌కార్డు, వీసా వంటి సర్వీసు ప్రొవైడర్లకు రుసుములు
చెల్లించాల్సి వస్తోంది.
భీమ్ యాప్‌లోని
ప్రధాన అంశాలు
లభ్యత ఎక్కడ?: గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాండ్రాయిడ్ ఫోన్లకయితే వర్షన్ 8, అంతకన్నా ఎక్కువ వర్షన్లుకు, ఐవోఎస్ స్మార్ట్‌ఫోన్లకయితే వర్షన్ 5, అంతకన్నా ఎక్కువ వర్షన్లకు అందుబాటులో ఉంది. ఇతర ప్లాట్‌ఫాంలకు త్వరలో అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని భాషల్లో అందుబాటులోకి రావచ్చు.
యాప్ సైజ్: దాదాపు 2ఎంబీ
లావాదేవీల గరిష్ఠ పరిమితి
రోజుకు కనీసం రూ.నుంచి గరిష్ఠంగా రూ.20వేల వరకు బదిలీ చేసుకోవచ్చు. ఒక లావాదేవీపై గరిష్ఠ పరిమితి రూ.పదివేలు.
ఎలా పని చేస్తుంది?
యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాక తమ బ్యాకు ఖాతా వివరాలను నమోదు చేసి ఆ ఖాతాకు యీపీఐ పిన్‌ను స్థిరపర్చుకోవాలి. యాప్‌ను ఉపయోగించేవారి మొబైల్ నంబరే వారి పేమెంట్ చిరునామా అవుతుంది. యూపీఐ పిన్‌ను పొందాలంటే మెయిన్ మెనూకు వెళ్లి అందులో బ్యాంకు ఖాతాల ఆప్షన్‌లోకి వెళ్లాలి. ప్రాధాన్య బ్యాంకు ఖాతాకు యూపీఐ పిన్‌ను స్థిరపర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం డెబిట్/ఏటీఎం కార్డులోని చివరి 6 అంకెలు, కార్డు గడువు ముగిసిపోయే తేదీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒన్‌టైమ్ పాస్‌వర్డ్ ఫోన్‌కు వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి యూపీఐ పిన్‌ను స్థిరపర్చుకోవాలి. అప్పటి నుంచి ఈ యాప్.. డబ్బు పంపడం, స్వీకరించడం వంటి లావాదేవీలను అనుమతిస్తుంది.
ప్రస్తుతానికి ఒక బ్యాంకుఖాతాకే పరిమితం
ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా పలు బ్యాంకులు భీమ్ యాప్ ద్వారా లావాదేవీలను అనుమతిస్తున్నాయి. ఇతర యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అప్లికేషన్లు, బ్యాంకు ఖాతాలతో పరస్పరం సమాచారాన్ని అందిపుచ్చుకునేలా భీమ్‌ను అభివృద్ధి చేశారు. అయితే ప్రస్తుతానికి ఏదైనా ఒక బ్యాంకు ఖాతాకే భీమ్‌ను అనుసంధానించుకోవచ్చు. యాప్‌లో బ్యాంకు ఖాతాను అనుసంధానించేటప్పుడు డీఫాల్ట్ ఖాతాను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరో బ్యాంకు ఖాతాను అనుసంధానించాలనుకుంటే మెయిన్ మెనూలోకి వెళ్లి డీఫాల్ట్ ఖాతాను మార్చుకోవాల్సి ఉంటుంది.

నోట్లకు ఎక్స్‌పైరీ డేట్! ఎన్నినెలలకో తెలుసా…
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన మన ప్రధాని మోడీ నల్ల ధనాన్ని
రూపుమాపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రజలు కూడా దానికి
మద్దతు పలికారు. అయితే ఇప్పుడు లెక్కలు ఎలా ఉన్నాయంటే.రద్దు చేసిన రూ.500 –
రూ.1000 నోట్లలో సుమారు 14.5 లక్షల కోట్ల విలువైనవి మళ్లీ డిపాజిట్ల
రూపంలో బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేశాయి. రద్దు నాటికి దేశంలో చలామనీలో.
లేదంటే నల్లధనంగా మూలుగుతున్న డబ్బు విలువకు ఇది దాదాపు సమానం. అంటే.మోడీ
నిర్ణయంతో నల్లధనం ఏమీ బయటపడలేదన్నమాటే. ఆదాయపు పన్ను శాఖ దాడులతో బయట పడిన
కొంత డబ్బు గురించి ఇంత నిర్ణయం తీసుకోవలసియన అవసరం లేదని, అదేదో ముందే
దాడులు చేసి పట్టుకోవచ్చని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మోడీ మొరో ప్లాన్ వేస్తున్నారంట. కొత్తగా వచ్చిన 2000, 500
రూపాయల నోట్లను కూడా రద్దు చేస్తారని అనుకుంటున్నారు. ఈ నిర్ణయంతో పాటు
నోట్లకు ఎక్స్పయిరీ డేట్ ఉంటుందని, అంటే దానిపై అలాంటి తేదీ ఏమీ
ముద్రించకపోయినా తయారీ తేదీ ఉంటుందని.. అక్కడి ఆర్నెళ్లలో దాని కాలపరిమితి
ముగిసిపోయేలా కొత్త నోట్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్నెళ్ల తరువాత
వాటికవే కరిగిపోతాయట. నేషనల్ సైన్స్ రీసెర్చి మిషన్ ఈ టెక్నాలజీ
తయారుచేయగా
ఆర్బీఐ దీన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదేగాని జరిగితే డబ్బుని ఎక్కువ మొత్తంలో ఎవ్వరు ఇళ్ళల్లో పెట్టుకోలేరు. చచ్చినట్టు బ్యాంక్ లో వెయ్యాలి. అర్థక్రాంతి సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. డీమానిటైజేషన్ ముఖ్యంగా నకిలీ నోట్ల ఏరివేత – ఉగ్రవాద నిరోధానికి బాగా తోడ్పడుతుందని ఆయన చెబుతున్నారు. మరి ఇది నిజంగా అమలులోకి వస్తే దొంగ డబ్బు దొంగలా మెల్ట్ అయ్యి మాయం అయిపోతాది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత.. బాబాకు భారీగా విరాళాలు
పెద్ద
నోట్ల రద్దు తర్వాత మహారాష్ట్రలోని ప్రముఖ షిరిడీ సాయి బాబా ఆలయానికి
కోట్లలో విరాళాలు అందాయి. ఈ 50 రోజుల్లో సుమారు రూ.31.73 కోట్లు వచ్చినట్లు
సాయి సంస్థాన్ శుక్రవారం ప్రకటించింది. హుండీల ద్వారా రూ.18.96 కోట్ల
విరాళాలను భక్తులు సమర్పించారు. ఇందులో రూ.4.53 కోట్లు రద్దైన రూ.500,
రూ.1000 నోట్లు కాగా రూ.3.8 కోట్లు కొత్త రూ.2000, రూ.500 నోట్లు.
షిరిడీ
సాయికి మరో రూ.4.25 కోట్లు ఆన్‌లైన్ ద్వారా అందాయి. వీటిలో రూ.2.62 కోట్లు
డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా రాగా, రూ.3.96 కోట్లు డీడీలు, మరో
రూ.1.45 కోట్లు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా, రూ.35 లక్షలు మనీ ఆర్డర్ల
ద్వారా వచ్చాయి. వీఐపీ దర్శనాలు, హారతి పాసుల ద్వారా మరో రూ.3.18 కోట్లు
అందాయి. అంతేగాక రూ.73 లక్షల విలువైన 2.9 కిలోల బంగారు ఆభరణాలు, రూ.18
లక్షల విలువైన 56 కేజీల వెండి వస్తువులను భక్తులు సమర్పించారు.
షిరిడీ
సాయి బాబా ఆలయానికి గత ఆర్థిక సంవత్సరంలో హుండీల ద్వారా రోజుకు సగటున
రూ.44.38 లక్షల చొప్పున ఏడాదిలో రూ.162 కోట్లు విరాళాలుగా వచ్చాయి. అయితే
పెద్ద నోట్లు రద్దు తర్వాత రోజుకు సగటున రూ.37.92 లక్షల చొప్పున విరాళాలను
భక్తులు సమర్పించినట్లు సాయి సంస్థాన్ ట్రస్ట్ ప్రతినిధి సచిన్ తాంబి
వివరించారు.
సీఎం అఖిలేష్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన ములాయం
సమాజ్‌వాదీ(ఎస్‌పీ) పార్టీలో సంక్షోభం ముదిరిపోయింది. పార్టీ అధ్యక్షుడు
ములాయంసింగ్ యాదవ్ తన కుమారుడు, ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేష్‌యాదవ్‌ను
పార్టీ నుంచి బహిష్కరించారు. అఖిలేష్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు
రాంగోపాల్‌యాదవ్‌ను సైతం పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు
ములాయంసింగ్ ప్రకటించారు.
‘అఖిలేష్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు. సమాజ్‌వాదీ పార్టీని కాపాడటం నా బాధ్యత, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని మీడియా సమావేశంలో ములాయం వెల్లడించారు. సీఎం అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదని తెలిపారు.
మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ టికెట్ల వ్యవహారం తండ్రీకొడుకుల మధ్య దూరాన్ని పెంచింది. సీఎం అఖిలేశ్ సూచించినవారికి కాకూడా తనకు నచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తూ ములాయం 325 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే తండ్రి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ అఖిలేశ్.. 235 మంది పేర్లతో కూడి రెబర్స్ జాబితాను ప్రకటించారు. అఖిలేశ్ తిరుగుబాటు చర్యను తీవ్రంగా పరిగణించిన ములాయం.. శుక్రవారం ఉదయం షోకాజ్ నోటీసులు జారీచేశారు. నోటీసు జారీ చేసిన కొద్ది గంటల్లోనే అఖిలేష్, రాంగోపాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ములాయం ప్రకటన చేశారు. తండ్రే కుమారుడ్ని సస్పెండు చేయడంతో రాష్ట్రంలో రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతోందోనని రాష్ట్ర ప్రజలతోపాటు రాజకీయ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

देवी देवता को कौन सा फूल अति प्रिय है ,भगवान को चढ़ता है कौन सा फूल
भगवान अपने भक्त को छप्पन प्रकार का भोग लगा कर पूजा करने के लिए नहीं कहते हैं. वे तो केवल आपके सच्चे भक्ति-भाव से ही प्रसन्न हो जाते हैं.
भगवान श्रीगणेश- आचार भूषण ग्रंथ के अनुसार भगवान श्रीगणेश को तुलसीदल को छोड़कर सभी प्रकार के फूल चढाएं जा सकते हैं। पद्मपुराण आचाररत्न में भी लिखा है कि ‘न तुलस्या गणाधिपम’ अर्थात् तुलसी से गणेश जी की पूजा कभी न करें। गणेश जी को दूर्वा चढ़ाने की परंपरा है। गणेश जी को दूर्वा बहुत ही प्रिय है । दूर्वा के ऊपरी हिस्से पर तीन या पांच पत्तियां हों तो बहुत ही उत्तम है।
भगवान शिव- भगवान शंकर को धतूरे के फूल, हरसिंगार, व नागकेसर के सफेद पुष्प, सूखे कमल गट्टे, कनेर, कुसुम, आक, कुश आदि के फूल चढ़ाने का विधान है। भगवान शिव को केवड़े का पुष्प नहीं चढ़ाया जाता है।
भगवान विष्णु- इन्हें कमल, मौलसिरी, जूही, कदम्ब, केवड़ा, चमेली, अशोक, मालती, वासंती, चंपा, वैजयंती के पुष्प विशेष प्रिय हैं। विष्णु भगवान तुलसी दल चढ़ाने से अति शीघ्र प्रसन्न होते है । कार्तिक मास में भगवान नारायण केतकी के फूलों से पूजा करने से विशेष रूप से प्रसन्न होते है । लेकिन विष्णु जी पर आक, धतूरा, शिरीष, सहजन, सेमल, कचनार और गूलर आदि
सूर्य नारायण- इनकी उपासना कुटज के पुष्पों से की जाती है। इसके अलावा कनेर, कमल, चंपा, पलाश, आक, अशोक आदि के पुष्प भी इन्हें प्रिय हैं।
भगवान श्रीकृष्ण- अपने प्रिय पुष्पों का उल्लेख महाभारत में युधिष्ठिर से करते हुए श्रीकृष्ण कहते हैं- मुझे कुमुद, करवरी, चणक, मालती, पलाश व वनमाला के फूल प्रिय हैं।
भगवती गौरी- शंकर भगवान को चढऩे वाले पुष्प मां भगवती को भी प्रिय हैं। इसके अलावा बेला, सफेद कमल, पलाश, चंपा के फूल भी चढ़ाए जा सकते हैं।
लक्ष्मीजी- मां लक्ष्मी का सबसे अधिक प्रिय पुष्प कमल है। उन्हें पीला फूल चढ़ाकर भी प्रसन्न किया जा सकता है। इन्हें लाल गुलाब का फूल भी काफी प्रिय है।
हनुमान जी- इनको लाल पुष्प बहुत प्रिय है। इसलिए इन पर लाल गुलाब, लाल गेंदा आदि के पुष्प चढ़ाए जा सकते है।
माँ काली – इनको अड़हुल का फूल बहुत पसंद है। मान्यता है की इनको 108 लाल अड़हुल के फूल अर्पित करने से मनोकामना पूर्ण होती है।
माँ दुर्गा- इनको लाल गुलाब या लाल अड़हुल के पुष्प चढ़ाना श्रेष्ठ है।
माँ सरस्वती- विद्या की देवी माँ सरस्वती को प्रसन्न करने के लिए सफेद या पीले रंग का फूल चढ़ाएं जाते यही। सफेद गुलाब, सफेद कनेर या फिर पीले गेंदे के फूल से भी मां सरस्वती वहुत प्रसन्न होती हैं।
शनि देव- शनि देव को नीले लाजवन्ती के फूल चढ़ाने चाहिए, इसके अतिरिक्त कोई भी नीले या गहरे रंग के फूल चढ़ाने से शनि देव शीघ्र ही प्रसन्न होते है।
ध्यान रखने योग्य बातें-भगवान की पूजा कभी भी सूखे व बासी फूलों से न करें।
कमल का फूल को लेकर मान्यता यह है कि यह फूल दस से पंद्रह दिन तक भी बासी नहीं होता।
चंपा की कली के अलावा किसी भी पुष्प की कली देवताओं को अर्पित नहीं की जानी चाहिए।
आमतौर पर फूलों को हाथों में रखकर हाथों से भगवान को अर्पित किया जाता है। ऐसा नहीं करना चाहिए। फूल चढ़ाने के लिए फूलों को किसी पवित्र पात्र में रखना चाहिए और इसी पात्र में से लेकर देवी-देवताओं को अर्पित करना चाहिए।
तुलसी के पत्तों को 11 दिनों तक बासी नहीं माना जाता है। इसकी पत्तियों पर हर रोज जल छिड़कर पुन: भगवान को अर्पित किया जा सकता है।
शास्त्रों के अनुसार शिवजी को प्रिय बिल्व पत्र छह माह तक बासी नहीं माने जाते हैं। अत: इन्हें जल छिड़क कर पुन: शिवलिंग पर अर्पित किया जा सकता है। 🌿🌿

Subscribe to:
Posts (Atom)