విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలలోని దేవి మూర్తులు కొందరు మహాలక్ష్మీ,
రాజ్యలక్ష్మీ మొదలైన పేర్లు కలిగి ఉండటమే సాధారణం. అయితే కేవలం లక్ష్మీదేవి
పేరుతోనే ప్రసిద్ధమైన ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న మహాలక్ష్మీ
ఆలయం ఒక్కటే.ముంబాయి నగరంలో ఉన్న మహాలక్ష్మీ ఆలయం కూడా ప్రసిద్ధమైనదే కాని
ఎందుకనో అది ఆ నగరవాసులకే తప్ప బయట వారికి అంతగా తెలియదనే చెప్పవచ్చు.
కాగా, జమ్ము దగ్గర ఉన్న వైష్ణోదేవి ఆలయంలో, లక్ష్మీదేవితో పాటు సరస్వతి,
కాళిమూర్తులు కూడా ఉంటాయి. మద్రాసులోని అష్టలక్ష్మీ ఆలయం ఇటీవలది.
Friday, 30 December 2016
ఇవి గాని మీ పర్సులో పెట్టుకుంటే… ధనం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు…
ఈ రోజుల్లో అందరూ పర్సుని వాడటం అనేది
కామన్. చిన్న పర్సు నుంచి పెద్ద హ్యాండ్ బ్యాగ్ వరకు వాడే వాళ్ళ అందరికి
ఉండే అలవాటు ఏమిటంటే… చేతికి ఏది దొరికినా అందులో పెట్టేయడమే. కొన్ని
పెట్టడం మంచిదే కాని కొన్ని పెడితే అస్సలు మంచిది కాదు. ఎంత సంపాదించినా
డబ్బు ఖర్చు అయిపోవడం లేదా అనుకున్న అమౌంట్ రాక ఇబ్బంది పడటం జరుగుతుంది.
ఇంతకీ ఆ పెట్టకూడని వస్తువులు ఏమిటో చూద్దాం…
- పర్సులో అనవసరమైన పాత పేపర్లు, ఏటీఎం రిసీప్ట్స్, చాక్లెట్ పేపర్లు, షాప్ బిలల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే పర్సును అస్తవ్యస్తంగా పెట్టడం వలన, మన ఆర్ధిక పరిస్థితి కూడా ఇలాగే అస్తవ్యస్తంగా ఉంటుంది.
- నెగటివ్ ఎనెర్జీ ఇచ్చే ఫోటోలు ఉదాహరణకి అసభ్య ఫోటోలు, దయ్యం పొటోలు, హింస, యుద్ధం ఇలాంటివి ఏవీ పెట్టకూడదు.
- చిరిగిన పర్సు వాడటం వలన నెగటివ్ ఎనేర్జీ వచ్చి డబ్బు ని నష్టపోతాము.
లక్ష్మి ఫోటో, శ్రీ యంత్రం, రావి చెట్టు ఆకు, వెండి ఇలాంటివి పెట్టుకోవడం వలన ధనం, అదృష్టం, కుటుంబ సౌక్యం అన్నీ కలుగుతాయి
లక్ష్మి దేవి మిమ్మల్ని మెచ్చి మీకు సంపదలు ఇవ్వాలంటే. ?
లక్ష్మి దేవి మిమ్మల్ని మెచ్చి మీకు సంపదలు ఇవ్వాలంటే. ?????
“ధనం మూలం ఇదం జగత్” అన్నారు మన పెద్దలు,అయితే లక్ష్మి దేవికి చెంచు లక్ష్మి అని కూడా పేరు ఉంది, అంటే ఆవిడా ఒక చోట స్తిరంగా ఉండదు.అందుకే ఆవిడా అనుగ్రహం పొందాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయ్,అవేమిటో ఇపుడు చూద్దాం.
లక్ష్మి గణపతిని పూజించడం:-
లక్ష్మి గణపతి అంటే లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం అయితే ఎక్కడైతే అయన పూజింపబదాతాడో,అక్కడ లక్ష్మి అమ్మవారు స్థిరంగా ఉంటుంది,అంతే కాదు గణపతి పేరు కూడా లక్ష్మి గణపతి అని వచ్చింది.
తామర పువ్వులతో:-
లక్ష్మి అమ్మవారు పాలా సముద్రం నుండి తామర పువ్వుతో బైటకి వచ్చింది,అందుకే ఆవిడకి తామర పువ్వు తో ఆవిడను పూజిస్తే ఎంతో సంతోషించి మనల్ని అనుగ్రహిస్తుంది.
ఇంటిని,ఇంటి వాకిలిని శుభ్రంగా ఉంచాలి
హిందూ ధర్మం ప్రకారం గుమ్మము పైన భాగం శక్తి స్వరుపినిగ పూజిస్తే గుమ్మమ్ కింద భాగాన్ని లక్ష్మి దేవిగా పూజిస్తారు అటువంటి గుమ్మానికి మరియు ఇంటి ప్రధాన ద్వారాన్ని మనం పూజిస్తే,అమ్మవారికి మనం స్వాగతం పలికినట్టే.
సాయంత్రం వేళలో నిద్రపోవడం
సాయంత్రం నిద్రపోవడం వల్ల అమ్మవారి కోపానికి గురికావడం ఖాయం అంతే కాకుండా లక్ష్మి దేవి సోదరి ఐన జ్యేష్ట దేవి( ఎవరైతే దరిద్రాన్ని ఇస్తుందో) ఆ దేవతా మన ఇంటికి వస్తుంది,అందుకే సంధ్య వేళల్లో నిద్ర అనేది ఎప్పుడు పోరాదు.

శుక్రవారం రోజు లక్ష్మీ దేవిని ఈ చక్రంతో ఇలా పూజిస్తే..అమ్మ వారి అనుగ్రహం తో పాటు సిరిసంపదలకు లోటు ఉండదు.
లక్ష్మి దేవి అనుగ్రహం, చక్కటి ఆరోగ్యం
కోసం శుక్రవారం రోజు గోమతి చక్రాన్ని పూజా మందిరంలో ఉంచుకోవాలి. ఈ గోమతి
చక్రం చూడటానికి శ్రీ మహా విష్ణువు యొక్క ఆయుధమైన శుదర్సన చక్రం ఆకారంలో
ఉంటుంది కాబట్టి, లక్ష్మి దేవి యొక్క జన్మ స్థానం అయినటువంటి నీటిలో
లభిస్తుంది కాబట్టి లక్ష్మి దేవికి గోమతి చక్రం అంటే ఎంతో ప్రీతీ
దాయకమైనదని శాస్త్రాలు వర్ణించడం జరిగింది.
ॐ ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతుంటే.. వాళ్ళందరూ తప్పనిసరిగా
గోమతి చక్రాన్ని ఉపయోగిస్తే మంచిది. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో
గోమతి చక్రాన్ని వేసి, ‘ఓం వం ఆర్యోనికరీ రోగానశేషా నమః’ ఈ మంత్రాన్ని 21
సార్లు జపించిన తరువాత గ్లాసులో నుంచి గోమాతిచాక్రాన్ని తీసివేసి ఆ నీటిని
తీసుకుంటే అనారోగ్యం నుండి బయటపడి ఆరోగ్యవంతులం కావడానికి ఎంతో ఆశ్కారం
ఉంది.ॐ రాహు, కేతు, సర్ప దోషాలు ఉన్న వారు శుక్రవారం రోజు పూజ మందిరం లో గోమతి చక్రాలను ఉంచి దానికి పసుపు కుంకుమలను అలంకరిస్తే ఈ దోషాల నుంచి బయట పడవచ్చు.
ॐ చిన్న పిల్లలు దృష్టి దోషంతో బాధ పడతున్నట్టు అయితే గోమతి చక్రాన్ని ఒక వెండి తాయిత్తులో ఉంచి, పిల్లల మేడలో వేస్తే దృష్టి దోషం నుంచి బయట పడవచ్చు.
ॐ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా సంభవించి బాధలు పడే వారు వ్యాపారంలో సింహ
ద్వారం ముందు, రెండు గోమతి చక్రాలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో అలా
వేలాడదియ్యటం ద్వారా, వాటి కిందనుంచి నడవటం వలన వ్యాపారంలో లాభాలు
పొందటానికి ఆశ్కారం ఉంది.
ॐ స్త్రీలకు తరచు అబార్షన్లు లాంటివి అవుతుంటే అటువంటి వారు రెండు గోమతి చక్రాలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ధరించడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
ॐ కోర్టు పనులు అలాగే ఏ ఇతర ముఖ్యమైన పనులు మీద బయటకు వెళ్ళినా గోమతి చక్రాని దగ్గర ఉంచుకుంటే మంచి ఫలితం వస్తుంది. గృహ నిర్మాణంలో పునాదులలో నాలుగు వైపులా 11 గోమతి చక్రాలను పెడితే ఎలాంటి వాస్తు దోషం ఉండదు.

ధనప్రాప్తికి శ్రీలక్ష్మీ ద్వాదశ నామస్తోత్రం

త్రైలోక్య పూజితే దేవి కమలే విష్ణు వల్లభే
యధాత్వం సుస్థిరా కృష్ణే తధాభవ మయిస్థిరా
ఈశ్వరీ లక్ష్మీ శ్చలాభూతి ర్హరిప్రియా
పద్మా పద్మాలయా సంప్రదమా శ్రీ: పద్మధారిణీ
ద్వాదశైతాని నామాని లక్ష్మీం సంపూజ్య యః పఠేత్
స్థిర లక్ష్మ్యర్చనే తేస్తు పుత్రదారాదిభి: సహ
లక్ష్మీ దేవి కటాక్షం పొందడానికి ఏం చెయ్యాలి.
రోజు రాత్రి పడుకునే ముందు మీ మంచం కింద రాగి చెంబు పెట్టి అందులో నీరు
పోసి ఉంచాలి. ఉదయం లేచిన తర్వాత లక్ష్మీ దేవిని తలుచుకుని ఆ నీటిని గుమ్మం
ముందు పారపోయాలి.
మీరు ఇంటికి తడిబట్ట సమయంలో ఆ నీటిలో కొంచెం కళ్ళు ఉప్పును కలపాలి. ఇలా కనీసం నెలలో ఒకసారి చేసినా చాలా మంచి ఫలితం వస్తుంది.
బయట ఎక్కడ నల్ల చీమలు కానీ, తెల్ల చీమలు కానీ ఉన్నచోట వాటికి పంచధార కానీ, బియ్యం పిండి కానీ చల్లాలి.

శ్రీచక్రం..
శ్రీచక్రంలో అమ్మవారికి చుట్టూ ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది మాతృకలు స్థాపించబడ్డారు..వీరు అమ్మవారికి అష్టదిగ్భంధనగా ఉన్న రక్షణ కవచాలు
.. వీరినే అష్టమాతృకలు అని పిలుస్తాం.. వీరిలో తూర్పువైపున బ్రాహ్మీ, దక్షిణమున మహేశ్వరి, పశ్చిమం కౌమారి, ఉత్తరం వైష్ణవి, ఆగ్నేయం వారాహీ, నైరుతి మాహేంద్రి, వాయువ్యం చాముండి, ఈశాన్యం మహాలక్ష్మి అమ్మవార్లు ఉంటారు.. అష్టమాతృకలతో శ్రీయంత్రం అష్టదిగ్భంధనగా చేయబడింది.. దీనికి తంత్రమార్గంలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది.. శ్రీచక్ర తంత్రం తెలిసిన వారు సిద్ది పొందినవారికి లోకంలో ఎటువంటి ఎదురు ఉండదు.. వారే గొప్ప శక్తివంతులు, వారిని ఎంతటి క్షుద్రప్రయోగాలు ఏమీ చేయలేవు..ఈ శ్రీచక్రంతో అష్టదిగ్భంధనం చేయబడిన గృహానికి ఆ గృహంలో నివసించే వారికి ఎటువంటి ఆపదలు, ఆర్థిక బాధలు, క్షుద్ర ప్రయోగాలు దరిచేరలేవు.. ఇలా జరగాలంటే గృహస్థు కూడా ఇంటిలో ప్రతిష్టించబడిన శ్రీచక్రానికి విధిగా పూజాధికాలు నిర్వహిస్తూ నైవేద్యం సమర్పించాలి.. మళ్ళీ కలుద్దాం..శివోహం..
మీకు ఎన్నో రహస్య విద్యలు చెప్పాలని ఉంది..కానీ మాకు సమయం చాలడంలేదు శివా..అందువలననే ఎక్కువగా చెప్పలేకపోతున్నాం... కానీ అన్ని విద్యలు తెలుపుతాం...శివోహం
English language...
Sri chakra...

Sri chakra is a form of mystical diagram, this is formed by 9
interlocking triangles that surround and radiant from a central point.
Sri chakra is a symbol of hindu tantra. In this 8 directions are covered by 8 matrikas(goddesses) to protect sri vidya.
All the 8 sides are covered by....
Braahmi, maheshwari, koumari, vaishnavi, vaarahi, maahendri, chamundi, mahalakshmi.
siddhas who acqire the power of srichakra dont have equallent power opposite. They are very strong and no enchantments will harm them.
Any house or any place protected by ashtadigbandhana of srichakra is safe always. For this head of the house should perforn srichakra pooja daily with some offerings.
****om shivai paramatmane namag****

Subscribe to:
Posts (Atom)