Saturday, 24 December 2016

క్రిస్టమస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండగ. ఏసు క్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు. కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25న, మరికొంత మంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. ఈ రోజును ఒక రోమన్ల పండగ రోజు అయినందునో లేదా వింటర్ సోల్టీస్ అయినందునో క్రిస్టమస్ జరుపుకోవటానికి ఎంచుకున్నారు.
యేసు (Jesus) (క్రీ.పూ 7–2 నుండి క్రీ.శ 26–36 వరకు) , నజరేయుడైన యేసుగా కూడా పిలవబడే ఈయన క్రైస్తవ మత మూలపురుషుడు. అంతకాక, యేసు వివిధ ఇతర మతములలో కూడ ప్రముఖమైన వ్యక్తిగా పరిగణించబడినాడు. ఈయన సాధారణంగా యేసు క్రీస్తుగా కూడ వ్యవహరించబడతాడు. ఇందులో క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు") అనే అర్ధం వచ్చే పదం నుండి పుట్టిన ముకుటం. ఇది హీబ్రూలో "మెసయ్యా"కు సమానార్ధము కలపదము.
దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమతో సమర్పించిన రీతిలో అందరూ ఒకరిపట్ల మరొకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటం, ద్వేషాన్ని విడనాడటం క్రిస్మస్‌ పర్వదినం ప్రాముఖ్యం. ఇక ఆనాడు జ్ఞానులు కానుకగా సమర్పించిన పరిమళ సాంబ్రాణిని ఆరాధనకు సూచనగా లేఖనాలు పేర్కొంటాయి. అహంకారంతో అవమానం, వినయవిధేయతలతో జ్ఞానం కలుగుతాయి. నీ కన్నతండ్రి హితోపదేశం విను, నీ తల్లి వృద్ధాప్యంలో ఉంటే ఆమెను నిర్లక్ష్యం చేయకు- ఇవి క్రీస్తు పలికిన అమృతవాక్కులు. యేసు అనగా గ్రీకుభాషలో రక్షకుడని, క్రీస్తు అనగా హెబ్రూ భాషలో అభిషిక్తుడని అర్థం. సమస్త లోక ప్రజల ఆకలి తీర్చే జీవాహారం ఇచ్చే క్రీస్తు ప్రభువు జన్మించిన ఊరిపేరు బెత్లహేమ్‌. ఆ మాటకు అర్థం- రొట్టెల గృహం.

యేసుక్రీస్తు తన శిష్యులకు ఒకసారి తప్పిపోయిన గొర్రెపిల్ల కథ చెప్పారు. 'మీలో ఎవరికైనా వంద గొర్రెలు ఉన్నాయనుకోండి, వాటిలో ఒక గొర్రె తప్పిపోతే అప్పుడు ఆ గొర్రెలకాపరి సురక్షితంగా ఉన్న తొంభైతొమ్మిదింటినీ వదిలి, తప్పిపోయిన ఆ ఒక్కదాన్నీ వెదకడానికి వెళతాడు. ఎంత అలసినా, కాలం వృథా అయినా అతను గొర్రె దొరికే వరకూ వెదుకుతూనే ఉంటాడు. అది దొరికినప్పుడు ఎంతో సంతోషిస్తాడు. దాన్ని భుజాల మీద పెట్టుకుని తీసుకువస్తాడు. తప్పిపోయి దొరికిన తన గొర్రె గురించి స్నేహితులకు ఆనందంగా చెబుతాడు...' అంటూ ఆయన బోధించారు. అలా తప్పిపోయిన గొర్రె వంటి అమాయక ప్రజలను వెదికి రక్షించేందుకు ఈ లోకంలోకి వచ్చిన ప్రభువుగా ఆయనను కీర్తిస్తారు. ఇందుకు సాదృశ్యంగా ఆయన జన్మించినప్పుడు ఆ శుభవర్తమానం అమాయకులైన గొర్రెల కాపరులకే ముందుగా తెలియడం ఆశ్చర్యానుభూతి కలిగించే విషయం.
'నిన్ను వలే నీ పొరుగువాణ్ని ప్రేమించు' ఇది ఆయన చిన్నవాక్యంలో అందించిన అద్భుతమైన ఉపదేశం. 'దుర్మార్గులను, సన్మార్గులను; పతితులను, పవిత్రులను ఒకే దృష్టితో ప్రేమించగలిగే దివ్య మానసాన్ని మీరు ప్రతిష్ఠించుకోండి' అని ఆయన చేసిన బోధన- అన్ని కాలాల్లో అందరూ అనుసరించదగ్గ ఆత్మసాధన. దేవుడు కొలువుదీరేది ఆత్మలో అయితే... దానికి మార్గం- క్రీస్తు బోధించిన ప్రేమతత్వం, కరుణ, క్షమ. 'సంపూర్ణ మానవత్వమే మనిషిని మహాపురుషుడిగా, దైవస్వరూపుడిగా మారుస్తుంది'- ఇదే క్రిస్మస్‌ పర్వదినం ద్వారా సమస్త మానవాళికి అందే శుభసందేశం.

என்னை அடிக்கிறாங்க”.. என்று அழுத..ஜெ., அம்மா…!? திடுக்கிட்ட கேரள டாக்டரை..டிஸ்மிஸ்..செய்த சசி..?

அடக் கடவுளே இப்படி எல்லாமா நடக்கும்..ச்சே..ச்சே..சசிகலா அப்படி செய்யும் நபர் அல்ல. அம்மாவை உயிராக என்னை நேசித்தவர்.
இப்படி மனது சமாதானம் செய்து கொள்கிறது. ஆனால் ஜெ., மருத்துவமனைக்கு வந்து சேர்ந்த அந்த 22 தேதி மாலையில் சசிக்கும் ஜெ.,விற்கும் பயங்கர சண்டையும், கை கலப்பும் நடந்தது.
அம்மாவைப் பிடித்து கீழே தள்ளி விட்டார். காப்பாற்ற வந்த வேலைக்காரப் பெண்ணும் தாக்கப்பட்டு சிறை வைக்கப்பட்டார் என்கிற  செய்திகள் ஊடகங்களில் பரவியது .
அது உண்மை என்றால் அப்போலோவில் ஒரு கேரள டாக்டரிடம் அம்மா ஈனஸ்வரத்தில், “என்னை அடிக்கிறாங்க..”என்று குழந்தை போல சொல்லி கண் கலங்கி இருக்கிறார்.
டாக்டர் திக்கிட்டு நிற்க வேகமாக சசிகலா உள்ளே வந்து விட்டாராம். அந்த டாக்டரை வேகமாக வெளியே இழுத்து வந்த சசி கடுமையாக விசாரித்தார் என்கிறார்கள்.
அவரோ முதல்வர் ஒன்றும் சொல்லவில்லை என்று சமாளிக்க, சசி நம்பவில்லை என்கிறார்கள்.
மருத்துவமனையின் உயர்மட்ட விசாரணையில் மட்டும் அந்த டாக்டர் உண்மையைச் சொல்லி இருக்கிறார். அதிர்ந்து போனார்கள்.
ஆனால், சசியின் கட்டளைக்கு கட்டுப்பட்டு அந்த டாக்டரை வேலையை விட்டு அனுப்பி விட்டார்கள் என்கிறார்கள்.
அந்த சமயத்தில் ஒரே வாரத்தில் 22 ஊழியர்கள் டிஸ்மிஸ் செய்யப்பட்டார்கள் என்கிற விபரமும் பகீர் என்கிறது.
இந்த விஷயங்கள் எல்லாம் எது உண்மை?  எது பொய் என்று யார் கூறுவார்கள்..!?
( அதிகார பூர்வமற்ற காது வழிச் செய்தி)

అమ్మాయిలతో సెక్స్ చేస్తూ దొరికిపోయిన నిర్మాత.

సినీ వినీలాకాశంలో మెరవడానికి చాలా మంది కలలు కంటారు. ఇక్కడకి వచ్చాక మాత్రం సీన్ అంతా రివర్స్ అవుతుంది. ఇండస్ట్రీకి వచ్చాక ఎవరు ఎలా ఉంటారో అర్ధం కాదు. ఎదుటి వారి బలహీనతను ఆసరాగా తీసుకొని, తమ అవసరమైతే తమ కోరికలు తీర్చుకుంటారు. ఇప్పుడిదంతా ఎందకంటే..ఆ మధ్య కనిపించకుండా పోయిన తమిళ నిర్మాత వేందర్‌మూవీస్‌మదన్ వివరాలు తాజాగా బయటకొచ్చాయట. అందమైన అమ్మాయిలతో రాజభోగాలు అనుభవిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
అమ్మాయిలతో కలసి ఇప్పటికే హరిద్వార్‌, గోవా తదితర నగరాలకు వారిని వెంటబెట్టుకునే తిరగాడు. మదన్‌కు ఆల్ రెడీ ఇద్దరు భార్యలున్నారు. ఎస్సారెమ్‌యూనివర్శిటీ మెడిసిన్ సీట్లిప్పిస్తానంటూ విద్యార్థుల నుంచి వసూలు చేసిన దాదాపు 84 కోట్లతో పరారయ్యేందుకు రెడీ అయ్యిన మదన్, రెండోభార్యకు వడపళనిలో ఓ ప్లాటును, మొదటి భార్యకు కేరళలో ఓ ఇంటిని కొనిచ్చాడు. ఇక వేందర్‌మూవీస్‌అధినేతగా ఉన్నప్పుడు మదన్ వద్దకు సినిమా ఛాన్సుల కోసం అతడి చుట్టూ తిరిగిన వర్ష అనే అమ్మాయిని లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత గీతాంజలి, మెర్సియా తో పాటు చాలా మంది అమ్మాయిలతో ఈ మన్మధుడికి సంబంధాలు ఉన్నాయి. అయితే గీతాంజలితోనే ఆయన తన అజ్ఞాతవాసాన్ని హరిద్వార్‌నుంచి ప్రారంభించాడు. గీతాంజలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలియగానే ఆమెను వెంటనే వెనక్కి పంపాడు. ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కబెడుతున్న మదన్, మరో పది రోజుల పాటు జైలులో ఉంచి ఆ తరువాత విచారణ చేపట్టాలని చూస్తున్నారు పోలీసులు. మరి అప్పుడు ఇంకెన్ని నిజాలు బయట పడతాయో చూడాలి.

वीडियो देखने के लिए नीचे स्क्रॉल करें)
नवाज शरीफ की नातिन ने बंद कमरे में जो किया वो हैरान करने वाला है। अपने बदन को एक वीडियो के जरिए उन्होंने दिखाया है। जिस से पाकिस्तान जनता पागल हो गई है।

New Delhi, Dec 23: पाकिस्तान के प्रधानमंत्री नवाज शरीफ एक तरफ भारत से मोर्चा लेने की तैयारी करते हैं। वहीं दूसरी तरफ उनके परिवार के ही लोग उनके मुंह पर कालिख पोत देते हैं। बेटी मरियम शरीफ के जिस्म शो के बाद अब मरियम की बेटी का एक बेडरूम वीडियो तेजी से सोशल मीडिया पर वायरल हो रहा है। जिसके बाद पाकिस्तान में लोग मरियम की बेटी के दीवाने हो गए हैं। वो बार बार ये वीडियो देख रहे हैं। नवाज शरीफ को समझ नहीं आ रहा है कि उनके परिवार की महिलाओं को हो क्या गया है। आखिर क्यों वो अपने जिस्म की नुमाइश कर रही हैं। नवाज की नातिन मेहरुन्निसा ने अपने बेडरूम में जो किया वो हैरान करने वाला है। इस वीडियो को देखने वालों की तादादा लगातार बढ़ती जा रही है। बता दें कि ये वीडियो सोशल मीडिया से लिया गया है। Indiatrendingnow इस वीडियो की सत्यता प्रमाणित नहीं करता है।

अब आपको बताते हैं कि इस वीडियो में नवाज शरीफ की नातिन मेहरुनन्निसा क्या कर रही है। वो बेहद ही भड़काऊ कपड़ों में बैले डांस करती नजर आ रही हैं। बताया जा रहा है कि ये वीडियो नवाज की नातिन ने खुद ही शूट किया है। ये किसी तरह लीक हो गया। और नवाज शरीफ के परिवार के लिए बेइज्जती का कारण बन गया। वीडियो में दिख रही लड़की प्रोफेशनल बैले डांसर की तरह ही नाच रही है। उसके लटकों और झटकों से लग रहा है कि डांस उसका शौक है। इसी शौक को पूरा करने के लिए वो अपने बेडरूम में इस तरह का डांस कर रही है। हालांकि अभी तक इस बात की पुष्टि नहीं हुई है कि वीडियो में दिखने वाली लड़की पाकिस्तानी प्रधानमंत्री की नातिन मेहरुन्निसा ही है। 


 नवाज की नातिन का ये वीडियो तेजी से सोशल मीडिया पर वाायरल हो रहा है। इसे अब लाखों लोग देख चुके हैं। बैकग्राउंट में जो म्यूजिक बज रहा है वो काफी हाई बीट वाला है। मेहरुन्निसा म्यूजिक की हर बीट के हिसाब से अपनी कमर को झटके दे रही हैं। वीडियो में मेहरुन्निसा ने काफी कम कपड़े पहने हैं। जिसके कारण उनका बदन नुमाया हो रहा है। वो इस बात से बेखबर दिख रही हैं कि उनके शरीर के अंग दिख रहे हैं। वो मस्ती में गाने के साथ ताल से ताल मिला रही हैं। इस वीडियो को देखने के बाद पाकिस्तान में चर्चाओं का दौर शुरू हो गया है। नवाज शरीफ की बेटी मरियम शरीफ पहले ही एक वीडियो के कारण चर्चा में आ चुकी हैं। बता दें कि हाल के दिनों में पाकिस्तान के कई हाई प्रोफाइल लोगों का MMS लीक हो चुका है। बिलावल भुट्टो वाला वीडियो शायद ही कोई भूला होगा।  


अब शरीफ की नातिन ने सोशल मीडिया पर आग लगा दी है। पाकिस्तान में लोग डांस के कारण वीडियो नहीं देख रहे हैं। वो ये देख रहे हैं कि मेहरुन्निसा ने कितने कम कपड़े पहने हुए हैं। उनके शरीर के नीचे का हिस्सा पूरी तरह से दिख रहा है। कमर के नीचे केवल नाममात्र के लिए कपड़ा है। आपको एक बार फिर से बता दें कि Indiatrendingnow इस वीडियो की सत्यता प्रमाणित नहीं करता है। ये वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। वीडियो में मेहरुन्निसा सबसे बेखबर हो कर डांस करने में बिजी हैं। कमरे में मौजूद साजो सामान और बनावट देख कर लगता है कि वो उनका बेडरूम है। डांस करते हुए मेहरुन्निसा कई बार कैमरे की तरफ देखती है। यानि उसे पता है कि इस बोल्ड डांस का वीडियो शूट हो रहा है इसी से ये अंदाजा लगाया जा रहा है कि उसने खुद ही अपने हॉट और बोल्ड डांस को शूट किया है। फिलहाल ये वीडियो नवाज शरीफ के लिए किसी कालिख से कम नहीं है।

ఏసుక్రీస్తు వంశావళి

అబ్రహాము వంశం నుంచే ఏసూక్రీస్తు జన్మిస్తాడని పాత నిబంధనలో చెప్పపడింది. బైబిల్ లోని సువార్తను పరిశీలిస్తే మత్తయి ఏసు వంశావళిని ప్రస్తావించాడు. దానిని పాత నిబంధనతో పోల్చి చూడగా ఇలా ఉంటుంది.
1. అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి.

2. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను;
3. యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;

 
4. పెరెసు ఎస్రోమును కనెను,ఒ ఎస్రోము అరా మును కనెను, అరాము అమీ్మన ాదాబును కనెను, అమీ్మ నాదాబు నయస్సోనును కనెను;

 
5. నయస్సోను శల్మానును కనెను, శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను;

 
6. యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగానుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను.
 7. సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను;

 
8. ఆసా యెహోషాపాతును కనెను, యెహోషా పాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను;
 
9. ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను;
 
10. హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషీయాను కనెను;
 
11. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను.

12. బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీ యేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను;

13. జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యా కీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను;
 
14. అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను;
 
15. ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకో బును కనెను;
 
16. యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.
 
17. ఇట్లు అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు తరము లన్నియు పదునాలుగు తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలమువరకు పదు నాలుగు తరములు; బబులోనుకు కొనిపోబడినది మొదలు కొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు.
 
18. యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.

 
19. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.
 
20. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటక
 
21. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు2 అను పేరు పెట్టుదువనెను.
 
22. ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
 
23. అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున  మనకు తోడని అర్థము.

 
24. యాసేపు నిద్రమేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని
 
25. ఆమె కుమా రుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.
- జాన్ నవీన్ కోర

దేశ ప్రజలకు శుభవార్త


: దేశ ప్రజలకు నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్‌ శుభవార్తనందించింది. నోట్ల రద్దు తర్వాత కొత్త కరెన్సీ కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి ఊరట కలగనుంది. కొత్త 500 రూపాయల నోట్లు భారీగా అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు కరెన్సీ నోట్ ప్రెస్ ప్రకటించింది. నోట్లను ముద్రించే నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్‌ కొత్త రూ. 500 కరెన్సీని భారీగా ముద్రిస్తోంది. రోజుకు కోటి నోట్లను ముద్రిస్తున్నట్లు ప్రెస్ వర్గాలు తెలిపాయి. రోజుకు 500 కోట్ల రూపాయల కరెన్సీ 500 నోట్లను ముద్రిస్తున్నామని, వాటితో పాటు మరో 90 లక్షల వేర్వేరు నోట్లు కూడా ముద్రిస్తున్నామని, రోజుకు మొత్తం 1.90 కోట్ల నోట్లు నాసిక్ ప్రెస్‌ నుంచి వస్తున్నాయని వారు పేర్కొన్నారు. వాటిలో 100, 50, 20 రూపాయల నోట్లు కూడా ఉన్నాయని, కొత్త 2వేల రూపాయల నోట్లను మాత్రం ముద్రించడం లేదని కూడా వారు వివరించారు.
 
గతంలో రోజుకు 35 లక్షల నోట్లను మాత్రమే ముద్రించేవాళ్లమని, ఇప్పుడు ఆ సంఖ్య మూడు రెట్లకు పెరిగిందని తెలిపారు. శుక్రవారం రోజున నాసిక్‌ ప్రెస్ నుంచి మొత్తం 4.30 కోట్ల నోట్లను రిజర్వు బ్యాంకుకు పంపారు. వాటిలో 1.1 కోట్ల 500 రూపాయల నోట్లు, 1.2 కోట్ల 100 రూపాయల నోట్లు, కోటి చొప్పున 50, 20 రూపాయల నోట్లు ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రిజర్వు బ్యాంకుకు కొత్త నోట్లు అందడం ఇదే మొదటిసారి.
 
గత 43 రోజుల్లో నాసిక్ ప్రెస్ నుంచి మొత్తం 82.8 కోట్ల నోట్లు రిజర్వు బ్యాంకుకు చెందిన వివిధ కార్యాలయాలకు చేరాయి. వీటిలో 25 కోట్ల నోట్లు 500 రూపాయలవి. గత మూడు రోజుల్లో 8.3 కోట్ల నోట్లు పంపిణీ చేయగా, వాటిలో 3.75 కోట్ల నోట్లు 500 రూపాయలవి. జనవరి 31 నాటికి మరో 80 కోట్ల కరెన్సీ నోట్లు ముద్రించి పంపగలమని నాసిక్ ప్రెస్ వర్గాలు తెలిపాయి. దేశంలో మొత్తం నాలుగు మాత్రమే కరెన్సీ నోట్ ముద్రణ ప్రెస్‌లు ఉన్నాయి. వాటిలో రెండు మైసూరులో ఉండగా, మరొకటి బెంగాల్‌లోని సల్బోనిలో, ఇంకొకటి నాసిక్‌లో ఉంది. ప్రస్తుతం ఈ నాసిక్ ప్రెస్‌లో వారంతపు సెలవులు ఇవ్వడంలేదు. లంచ్, డిన్నర్ బ్రేక్‌లు తీసుకోకుండా రోజుకు 11 గంటలపాటు సిబ్బంది పని చేస్తున్నారు

వీటితో ఆ సామర్థ్యం పెరుగుతుంది

మనం తీసుకొనే ఆహారం... మన ఆరోగ్యంతో పాటు మనసుపైనా ప్రభావం చూపుతుందని తెలిసిందే. శృంగారపరమైన జీవితాన్ని హాయిగా ఎంజాయ్‌ చేయాలంటే రోజువారీ ఆహారంలో వీటికి కూడా స్థానం కల్పించండి.
 
స్ర్టాబెర్రీ: పురుషుల్లో శృంగారపరమైన భావనలు పెంపొందించడంతో పాటు వీర్యవృద్ధికి స్రాబెర్రీ పండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఎర్రటి బెర్రీ పండ్లలో విటమిన్‌-బి, ఫోలేట్‌ సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో అధికంగా ఉండే విటమిన్‌-సి లైంగిక వాంఛలను ద్విగుణీకృతం చేయడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఈ పండు శరీరంలో రక్తప్రసరణ స్థాయిని నియంత్రణలో ఉంచి, సహజసిద్ధమైన వయాగ్రా తరహాలో పనిచేస్తుంది.
 
గుమ్మడి గింజలు: వీటిలో పుష్కలంగా ఉండే జింక్‌ సీ్త్రలలో శృంగారపరమైన భావనలను ఉద్దీపనం చేస్తాయి. పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయులను పెంచుతాయి. వీటిద్వారా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఆరోగ్యకరమైన కామోద్దీపనను కలిగిస్తాయి. ఈ గింజల ద్వారా లభించే సెలీనియుం, విటమిన్‌-ఇ ధమనుల పనితీరు మెరుగుపరుస్తాయి.
 
స్వీట్‌ పొటాటో: ఆఫ్రికన్‌ దేశాల్లో గర్భధారణ చికిత్సల్లో భాగంగా స్వీట్‌ పొటాటోలను వాడటం ఆనవాయితీ. ఈసో్ట్రజన్‌ హార్మోన్‌ తక్కువగా స్రవించేవారికి దీన్ని మందుగా ఇస్తారు. వీటిలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులోకి తీసుకొస్తుంది. ఆ సమయంలో అతిగా ఉద్రేకానికి లోనైతే వచ్చే ప్రమాద తీవ్రతను ఇది తగ్గిస్తుంది.
 
దానిమ్మ: అందరూ ఎంతో ఇష్టంగా తినే దానిమ్మ పండు శృంగారానికి మంచి ప్రేరేపకంగా పనిచేస్తుందని చాలామందికి తెలియదు. టెస్టోస్టిరాన్‌ స్థాయులను పెంచడంతో పాటు సీ్త్ర, పురుషులు ఇద్దరిలోనూ లైంగికపరమైన కోరికలను పెంచే శక్తి దానిమ్మ జ్యూస్‌కు ఉంది. దానిమ్మ గింజలు శరీరంలో రక్తప్రసరణను నియంత్రిస్తాయి.
 
యాపిల్‌: ఈ పండులో ఉండే ఫినైల్‌థైలమైన్‌ (పిఈ) సంతోషంగా, ఉత్తేజితంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ప్రొస్టేట్‌ కేన్సర్‌ను అరికట్టడంలో యాపిల్స్‌లో ఉండే క్విర్‌సెటిన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది.